Activities
జన్మభూమి ఫౌండేషన్ దాతృత్వం
అమెరికా లో ఉన్న తెలుగు వారు స్థాపించిన జన్మభూమి ఫౌండేషన్ మరియు గౌతు లచ్చన్న బలహీన వర్గాలు సంస్థ సంయుక్తంగా ఈ రోజు గాజువాక దగ్గర నరవ గ్రామంలో లో నిర్వహిస్తున్న ఆరాధన చిల్డ్రన్ హోంలో లక్ష రూపాయలు వెచ్చించి 2 నెలలకు సరిపడిన నిత్యావసర సరుకులను అందించారు.గ్లో సెక్రెటరీ వెంకన్న చౌదరి మాట్లాడుతూ తల్లితండ్రుల నిరాధరణ కు గురైన చిన్నారులను భావి తరాలకు భాద్యత కలిగిన పౌరులు గా తీర్చిద్దేందుకు ప్రయత్నిస్తూన్న ఆరాధన చిల్డ్రన్ హోం నిర్వాహకులను అభినందించారు. జన్మభూమి ఫౌండేషన్ తరుపున గోకుల్ రచిరాజు మాట్లాడుతూ ఇటువంటి సంస్థలు సేవలకు తామెప్పుడు సహకారం అందిస్తామని తెలియ చేశారు.
Covid Relief Activites Brahmana Sangam
Covid -19 Relief Activities Bobbili
Covid Relief Activities at Visakhapatnam
Legendary Blood Donation Drive - 2021
తిత్లీ పై సమరం ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల పై చర్చావేదిక
Visakhapatnam port trust & glow combined program (Ambulance opening by honorable CM Sri Nara chandrababu Naidugaru)
Glow and Red Cross Combined Medical Camp Photos
Books Distribution At Boddapadu in Association with NATS
10,000 Clay Idols distributed on Vinayaka Chavithi 2016
Child Rights Awareness Camp
School Bags distributuion 2016
GLOW is sponsoring scholar ship to intermediate students.
Traffic Awareness Camp 2016
Traffic Awareness Camp on Usage of Helmets 2015
Distributing School Benches,Shoes & Sewing Machines at Harijanajaggayyapalam Govt Primary School
HUD-HUD Relief Activity-Tree Distribution
GLOW-NATS Hud Hud Relief Activity at Vizag
Cement Sheets Distribution to HUD HUD Victims
R.O Water Plants Opening
R.O plant opening at Kambalaraidupeta,Bathupuram,Makannapalli,Palasa Town,Pedanchala,Metturu,Gurudasupuram,Duganaputtika
Medical Camps at Rural Villages
Fruits Distribution to School Children
PSR Anjaneyulu Meenakshi Eye Hospital - GLOW � NATS
Merit Scholarships to intermediate and degree Students at Baruva
Awareness Rally On Mental Health
Drinking water Distribution in Rural villages
Uniforms Distribution to School Children