తిత్లీ తుఫాన్ ఉపద్రవం పై స్పందిస్తున్న దాతలు అందరికి ధన్యవాదములు.
సహాయం చేయదలచుకున్నవారు మా స్వచ్చంద సేవ సంస్థ ( *గ్లో* ) కు పంపించండి, మీరు ఏవిధంగా సహకారం చెయ్యిదల్చుకున్నారో అంటే ఆ గ్రామంలో దుస్తులు ఇవ్వమంటారో, వంట పాత్రలు ఇవ్వమంటారో, దుప్పట్లు ఇవ్వమంటారో, టార్పా లిన్ పట్టాలు,రేకులు ఇవ్వమంటారో లేదా మీరు ఏ విధమైన సహాయం చెయ్యమంటారో మీ యొక్క సహాయాన్ని పూర్తి వివరాలతో మాకు తెలియజేసిన మా స్వచ్చంద సేవా సంస్థ ( *గౌతు లచ్చన్న బడుగుబలహీన వర్గాల సంస్థ* ) ద్వారా పూర్తి బాధ్యత వహించి ఆ సహాయాన్ని చేసి ఆ యొక్క పూర్తి వివరాలు ఫోటోలుతో తెలియజేస్తాం మీకు *INCOME TAX నుండి 50% రాయితీ వస్తుంది*
DEAR FRIENDS, WE APPRECIATE THE WAY YOU ALL RESPONDING FOR THE CYCLONE TITLI DISASTER AT OUR CONSTITUENCY PALASA, AT THE FIRST INCIDENCE I REQUEST YOU FOR MATERIAL HELP LIKE TARPAULIN SHEETS, ASBESTOS CEMENT SHEETS,CLOTHES, COOKING UTENSILS BUT IF IT IS FAR OFF TO SEND FROM YOUR END,KINDLY REMIT MONEY TO OUR NGO GLOW - GOUTHU LATCHANNA ORGANISATION FOR WEAKER SECTIONS. WE WILL EXTEND THE RELIEF SUPPORT TO THE NEEDY AS YOU WISH AND WILL COMMUNICATE TO YOU THE FEED BACK, ALL DONATIONS TO GLOW ARE 50% EXEMPTED FROM INCOME TAX.
*మా అకౌంట్ వివరాలు * (OUR BANK ACCOUNT DETAILS) :
INDIA లో విరాళాలు పంపించుటకు (To send from within INDIA)
Gouthu latchanna organization for weaker sections
A/C NO (INDIA) : 51023152958
BRANCH : RAMANAGAR, VISAKHAPATNAM
IFSC CODE : SBIN0031716
A/C NO (INDIA) : 105110100006047
BRANCH : SME, VISAKHAPATNAM
IFSC CODE : ANDB00001051
విదేశాలనుండి విరాళాలు పంపించుటకు (To send from outside INDIA) :
A/C NO (FOREIGN) : 51023152812
BRANCH : RAMANAGAR, VISAKHAPATNAM
IFSC CODE : SBIN0031716
SWIFT CODE : SBININBB726
FOR ANY DOUBTS N COMMUNICATION PLEASE CALL :- RAVI-9440293822, RAMU-9490690485